
Location:
United States
Networks:
Mullapudi Venkataramana
M. S. Srinivas
Short Stories by Mullapudi Venkataramana
Karthik Sundaram
Telugu Audiobooks
INAudio Audiobooks
Description:
చాలా ఏళ్ల తర్వాత సొంత ఊరు వచ్చాడు సుందరం. తన తండ్రి ఒకప్పటి స్నేహితులందరినీ మంచి చేసుకున్నాడు. వాళ్ళ మీద గౌరవంతో, వాళ్ళతో పేకాడి, డబ్బు పోగొట్టుకుని, హోటల్లో తన సొంత ఖర్చులతో వాళ్లకి కాఫీలూ, టిఫిన్లూ పెట్టించాడు. ఆ పెద్దవాళ్ళ చేత, “అప్రయోజకుడు” అనీ, “దుబారా మనిషి” అనీ, పేరు పెట్టించుకున్నాడు. అయితే, చిన్న చిన్న అప్పులిచ్చి, తిరిగి రావని ఖరారు చేసుకున్న ఆ బాకీలని, తన తెలివి తేటలతో వసూలు చేసుకున్నాడు. అప్పుడు ఆ పెద్దవాళ్ళతోనే “ప్రయోజకుడు” అని పేరు తెచ్చుకున్నాడు. చివరికి ఒక పెళ్లి సంబంధం తో ఆ ఊరికి అల్లుడయ్యాడు కూడా. Duration - 48m. Author - Mullapudi Venkataramana. Narrator - M. S. Srinivas. Published Date - Sunday, 29 January 2023. Copyright - © 2010 Sridevi Mullapudi ©.
Language:
Telugu
Opening Credits
Duration:00:00:10
Prayojakudu
Duration:00:48:19
Ending Credits
Duration:00:00:17